• Login / Register
  • Site Logo

    షష్టిపూర్తి వేళ సప్తపది

    Rss వార్తలు

    62 ఏండ్ల వయసులో ఆస్ట్రేలియా ప్రధాని వివాహంసిడ్నీ : ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ శనివారం నాడు 62 ఏండ్ల వయసులో వివాహం చేసుకొని అరుదైన రీతిలో రికార్డులోకెక్కారు. తన చిరకాల స్నేహితురాలైన జోడీ హైడెన్‌ను ఆయన జీవితభాగస్వామిగా చేసుకున్నారు. అయితే ప్రధానమంత్రి హోదాలో ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి. కాన్‌బెర్రాలోని ఆంథోని అధికారిక నివాసం ‘ది లాడ్జ్‌ గార్డెన్స్‌’లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఈ విషయాన్ని సామాజిక […]

    The post షష్టిపూర్తి వేళ సప్తపది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment