నవతెలంగాణ – చారకొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రమునకు వచ్చి భక్తుల కోసం మండలానికి చెందిన డాక్టర్ చిలువేరు శ్రీను ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీను మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రమునకు వచ్చిన భక్తులకు, సత్రమునకు వచ్చిన యాత్రికులకు సాధారణ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశానన్నారు.గత 16 సంవత్సరాలుగా శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఉచిత వైద్య […]
The post శ్రీశైలంలో ఉచిత వైద్య శిబిరం appeared first on Navatelangana.
Leave A Comment