బడ్జెట్ కేటాయింపులు పెంచాలి సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాటాలు అధికార మార్పిడి జరిగిన సమస్యలు పరిష్కారం కాలే బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒక్కటే ప్రయివేటీకరణ వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు ఎర్రజెండా నాయకత్వంలో జరిగే పోరాటాలే మార్గం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ 4వ మహాసభల్లో ప్రారంభం ఉపన్యాసం నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన కార్మికుల సమస్యలు […]
The post శ్రమ దోపిడికి గురవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు appeared first on Navatelangana.
Leave A Comment