• Login / Register
  • Site Logo

    వైద్య విద్యకు కేంద్రం ప్రోత్సాహం.. 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు

    Rss వార్తలు
    వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచే పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు బలోపేతం అవుతాయి.
    Read More...

    Leave A Comment