• Login / Register
  • Site Logo

    వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తాం

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంరాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గూగులావత్ సంగీత రవి నాయక్  తెలిపారు. సోమవారం మండలంలోని పొన్కల్ తిమ్మాపూర్  పంచాయతీ కార్యాలయంలో వేర్వేరుగా  నిర్వహించిన గ్రామసభలో వారు మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి […]

    The post వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment