• ఆయన లేని లోటు పూడ్చలేనిది• టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి నవతెలంగాణ -పెద్దవంగరకాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేముల వెంకన్న సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేముల వెంకన్న (62) ఇటువంటి గుండె పోటుతో అమెరికాలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన లేని […]
The post వేముల వెంకన్న సేవలు చిరస్మరణీయం appeared first on Navatelangana.
Leave A Comment