• Login / Register
  • Site Logo

    వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జగిత్యాలకు చెందిన సౌజన్య (27) వివాహం పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో గతేడాది మార్చి 22న జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న కిరణ్, భార్యతో కలిసి టీఎన్‌జీవోస్‌ కాలనీలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం కిరణ్‌ విధులకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయి. ఇరుగుపొరుగు సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా.. భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. […]

    The post వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment