నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వల్లెంకుంట ఎస్సీ కాలనీలో కొన్ని నెలలుగా మిషన్ భగీరథ నీరు పైప్ లైన్ లీకేజై నీరు వృధాగా పోతున్నా.. సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. లికేజీలను సరిచేసి,తాగునీరు అందించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. లీకేజి వల్ల రోడ్డుపై భారీ గుంత ఏర్పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారని, లీకేజి వాటర్ సమీప పంట పొలాల్లో కి చేరి పంట నాశనం […]
The post వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment