– సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు నవతెలంగాణ – బోనకల్ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే గోవిందపురం ఎల్ గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభను మంగళవారం రాత్రి సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి […]
The post వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు appeared first on Navatelangana.
Leave A Comment