• Login / Register
  • Site Logo

    వీరాపూర్ లో శంకుస్థాపన వేదికపై సమస్యల ప్రస్తావన

    Rss వార్తలు

    -గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు మొరనవతెలంగాణ – రాయికల్మండలంలోని వీరాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్‌కు గ్రామస్తులు తమ సమస్యలను వినిపించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్లు లేకపోవడంతో గ్రామానికి వచ్చే ప్రభుత్వ సిబ్బంది, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే గ్రామానికి అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని, ఓ వార్డులో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపైకి […]

    The post వీరాపూర్ లో శంకుస్థాపన వేదికపై సమస్యల ప్రస్తావన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment