నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖపట్నం కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
The post విశాఖ కేజీహెచ్లో అగ్ని ప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment