పనులను అడ్డుకున్న సంబంధిత రైతులు పనులు చేయటానికి వీలు లేదంటూ జెసిబి ముందు కూర్చున్న మందడపు రామారావు అది ప్రభుత్వ భూమి – సాగు భూమి కాదు గిర్దావర్ – 2 జంగంగూడెం మైథిలి పనులను అడ్డుకుంటున్న రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు రెండు గంటల పాటు సంఘటన స్థలంలో ఉద్రిక్తత పరిస్థితులు ఎస్సై పొదిలి వెంకన్న రంగ ప్రవేశంతో పనులు ప్రారంభం నవతెలంగాణ – బోనకల్ అది తమకు వారసత్వంగా 60 సంవత్సరాల పైనుంచి అనుభవిస్తున్నామని, ఆ భూమి తమదేనని, ఆ భూమిని విద్యుత్ సబ్ […]
The post విద్యుత్ సబ్ స్టేషన్ కు తమ పొలం ఇవ్వబోమంటూ రైతులు పనుల అడ్డగింపు appeared first on Navatelangana.
Leave A Comment