• Login / Register
  • Site Logo

    విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – కుభీర్ : ప్రమాదవాషత్తు విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి చెందిన సంఘటన సోమవారం కుభీర్ మండలంలోని మలేగాం గ్రామమలో చోటుచేసుకుంది. రైతు తెలపిన వివరాల ప్రకారం మలేగాం గ్రామానికి చెందిన భూషణ్ అనే రైతుకు సంబదించిన ఎద్దులు తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పశువుల కొట్టంలో రోజు మాదిరిగానే కట్టేయగా అందులో ఒక్క ఎద్దు తాడు విడిపించుకొని మేత మెస్తుండగా ప్రమాదవశాత్తు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ […]

    The post విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment