ఆ బస్సుల నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలి ఈ విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‘రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే నిధులివ్వాలి. విద్యుత్ బస్సుల కొనుగోలు, మెయింటనెన్స్, నిర్వహణను ఆర్టీసీకే అప్పగించాలి. ప్రజా రవాణా సంస్థలను సామాజిక బాధ్యతగా చూడాలి. ఖర్చుకు-ఆదాయానికి మధ్య వస్తున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలే భరించాలి. ఆర్టీసీకి విద్యుత్ బస్సులను అప్పగించే […]
The post విద్యుత్ బస్సుల విధానంలో మార్పు తేవాలి appeared first on Navatelangana.
Leave A Comment