నవతెలంగాణ – కుభీర్మండల కేంద్రమైన కుభీర్ తో పాటు నిగ్వా ప్రభుత్వ ఉన్నాత పాఠశాలలో ఆర్ టి ఐ సామాజిక కార్యకర్తల ఫోరం తెలంగాణ ఆధ్వర్యంలో బుధువారం పాఠశాల విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర జనరల్ కార్యదర్శి సయ్యద్ కలీం మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సమాచార హక్కు చట్టం పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. దింతో దరఖాస్తు చేసే విధానం మొదటి ఆప్పీలు, […]
The post విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment