కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ, సీపీఐ(ఎం) నాయకులు జాన్ బ్రిట్టాస్ లేఖ న్యూఢిల్లీ: విదేశీ ఆర్థిక సంస్థల నుంచి భారతీయ బ్యాంకుల రక్షణకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ, సీపీఐ(ఎం) నాయకులు డాక్టర్ జాన్ బ్రిట్టాస్ లేఖ రాశారు. బ్యాంకింగ్ రంగంలో ఎఫ్‌డీఐ ఆమోద చట్రాన్ని సమీక్షించాలని, కాథలిక్ సిరియన్ బ్యాంక్ (సీఎస్‌బీ) ఉద్యోగులు తమ సేవా పరిస్థితుల రక్షణతో పాటు చట్టబద్ధంగా తప్పనిసరి బీపీఎస్-అనుసంధాన జీత సవరణలు పొందేలా చర్యలు […]
The post విదేశీ బ్యాంకుల నియంత్రణకు రక్షణ చర్యలు అవసరం appeared first on Navatelangana.
Leave A Comment