– 118 మంది ఎంపీల ప్రతిపాదన తీర్మాన నోటీసు ఇచ్చిన ప్రతిపక్షాలు– స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు– సంతకం చేయని తృణమూల్ కాంగ్రెస్‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోలోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. స్పీకర్ పక్షపాతంగా ప్రవర్తిస్తు న్నారని, ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వడం లేదని ఈ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ వంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు ఈ తీర్మానంపై […]
The post లోక్‌సభ స్పీకర్పై అవిశ్వాసం appeared first on Navatelangana.
Leave A Comment