• Login / Register
  • Site Logo

    లింగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

    Rss వార్తలు

    సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధిత కుటుంబానికి కుంభం శ్రీనివాస్ రెడ్డి భరోసా… నవతెలంగాణ – మునుగోడుఈనెల 10వ తేదీ రాత్రి మండలంలోని జమస్తాన్ పల్లి  గ్రామంలో ప్రమాదవశాత్తు నివాసం ఉంటున్న గుడిసె దగ్ధమై సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ చెక్క లింగరాజు లక్ష్మి దంపతుల కుటుంబానికి ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా కుంభం శ్రీనివాస్ రెడ్డికి […]

    The post లింగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment