• Login / Register
  • Site Logo

    లారీని ఆపి 20 లక్షల లోడ్ ఎత్తుకెళ్లిన దుండగులు..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం సృష్టించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీదర్‌ హైవేపై ఒక లారీని ఆపి అందులో ఉన్న రూ.20లక్షల విలువైన లోడ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బీదర్‌ నుంచి దాదాపు రూ.20 లక్షల పాన్‌ మసాలా గుట్కా లోడ్‌తో సోమవారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఈ విషయం తెలుసుకున్న దుండగులు లారీని వెంబడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ […]

    The post లారీని ఆపి 20 లక్షల లోడ్‌ ఎత్తుకెళ్లిన దుండగులు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment