నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై కేసు నమోదైంది. మరోవైపు.. పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణ, నేరుగా ప్రమేయం ఉన్న ఆరోపణల నేపథ్యంలో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. […]
The post రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం appeared first on Navatelangana.
Leave A Comment