• Login / Register
  • Site Logo

    రైలుకింద పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్‌రైలుకింద పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఖైరాతాబాద్ రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన తరుణ్ (30)కు 2017లో ప్రసన్నతో వివాహమైంది. వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో అత్తవారింటికి సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. తరుణ్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో […]

    The post రైలుకింద పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment