ఈనెల 26న దేశవ్యాప్త ప్రదర్శనలు సుంకంలేని పత్తి దిగుమతులతో మన రైతులకు నష్టం‘కేంద్ర ప్రభుత్వ విధానాలు – వ్యవసాయ రంగంలో సంక్షోభం’పై సదస్సులో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ ఎనిమిది రకాల పంటలకు బోనస్ ఇవ్వాలి : సాగర్ సామినేని, సంక్రాంతి కుటుంబాలకు పరామర్శ నవతెలంగాణ-వైరాటౌన్/చింతకానికేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజ్జూ కృష్ణన్ పిలుపు నిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా […]
The post రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం appeared first on Navatelangana.
Leave A Comment