నిరసన వ్యక్తం చేసిన రైతులు..నవతెలంగాణ – తంగళ్ళపల్లితూకం వేసిన ధాన్యం నుండి కోత పిల్లర్లు కోతవీధించడంతో రైతులు నష్టపోతున్నారని తాడూరు రైతులు మండిపడ్డారు. రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని తంగళ్ళపల్లి మండలం తాడూరు వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… వడ్ల కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం రైతుల వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించిన తర్వాత ఇప్పుడు మిల్లర్ల […]
The post రైతులను మోసం చేస్తున్న మిల్లర్లు.. appeared first on Navatelangana.
Leave A Comment