నాసిరకం విత్తనాలను అరికట్టండి : వ్యవసాయ అధికారులను ఆదేశించిన రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌విత్తనోత్పత్తి క్షేత్రాల నుంచి రైతులకు మేలైన విత్తనాలు అందేలా చూడాలనీ, నాసిరకం విత్తనాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ వున్నాయనీ, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్‌లో వివిధ […]
The post రైతులకు మేలైన విత్తనాలివ్వండి appeared first on Navatelangana.
Leave A Comment