• Login / Register
  • Site Logo

    రైతులకు అందుబాటులోనే యూరియా- ఏడిఏ రమేష్ బాబు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – తుంగతుర్తిరబీ సీజన్‌కు యూరియా కొరత లేదని,రైతులకు ఎరువులు అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని    ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు వచ్చే రబీ సీజన్ కోసం 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో స్టాక్ రికార్డులను, లైసెన్సులను పరిశీలించారు. ఎరువుల వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు […]

    The post రైతులకు అందుబాటులోనే యూరియా- ఏడిఏ రమేష్ బాబు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment