బాగ్‌లింగంపల్లి గోదాములో స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక తనిఖీనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం మహత్తర సంకల్పంతో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బియ్యం నాణ్యతా విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సివిల్ సప్లరు గోదాములను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలపాటు గోదాములో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యంలో నూకలు, తేమ […]
The post రేషన్ బియ్యం నాణ్యతలో రాజీపడొద్దు appeared first on Navatelangana.
Leave A Comment