• Login / Register
  • Site Logo

    రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి రాక

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రేపు రాప్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్‌కు రానున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్ భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి.. రాజ్ భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు రాష్ట్రపతి నిలయం వేదికగా నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6:15 గంటలకు […]

    The post రేపు హైద‌రాబాద్‌కు రాష్ట్రప‌తి రాక‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment