ననతెలంగాణ – అలంపూర్కర్నూలు పట్టణంలోని జెమ్ కేర్ కామినేని ఆస్పత్రిలో బ్రెయిన్ స్టోక్ తో వైద్యం పొందుతున్న జోగులాంబ గద్వాల జిల్లా సీపీఐ(ఎం) నాయకుడు రేపల్లె దేవదాసును ఆదివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు శ్రీరామ్ నాయక్, కిల్లే గోపాల్, ఎండి జబ్బార్, జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి, జిల్లా నాయకులు జి.రాజు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శులు రాముడు, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
The post రేపల్లె దేవదాసును పరామర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ appeared first on Navatelangana.
Leave A Comment