బాలల పట్ల అవ్యాజమైన ప్రేమను, వారి పరిపూర్ణ వ్యక్తిత్వవికాసానికి అవసరమైన నిర్భంధ ఉచిత విద్యను కల్పించిన వారు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. అందుకే ఆయన జన్మదినం నవంబర్ 14ను పురస్కరించుకుని ప్రతియేటా దేశవ్యాప్తంగా 1957 నుంచి ”బాలల దినోత్సవం” నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. వారి హక్కులను పరిరక్షిస్తూ రేపటి భావిభారత పౌరుల అభ్యున్నతికి పునాదులు వేయగలగడంలో ప్రథమస్థానంలో ఉంటాడు నెహ్రూ. కానీ, నేడు చూస్తే స్వతంత్ర భారత శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న […]
The post రేపటి పౌరులు… appeared first on Navatelangana.
Leave A Comment