• Login / Register
  • Site Logo

    రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న బొలెరో

    Rss వార్తలు

    పలువురికి గాయాలు నవతెలంగాణ-మర్రిగూడరెండు ద్విచక్ర వాహనాలు,బొలెరో డీ కొని పలుగురికి గాయాలైన సంఘటన మంగళవారం మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం చండూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బొలెరో వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రాంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మర్రిగూడ నుంచి రాంరెడ్డి పల్లి గ్రామం వైపు వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. దీంతో పల్సర్ వాహనంపై ఉన్న కనగల్ మండలం […]

    The post రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న బొలెరో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment