నవతెలంగాణ – కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సింగరేణి ఇల్లందు క్లబ్ లో నిర్వహించి జిల్లా స్థాయి యువజన క్రీడా ఉత్సవాలలో కాటారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు విజ్ఞ బృందం ఎంపికయ్యారు. మార్బుల ప్రాంతమైన కాటారం నుంచి వెలికి తీసినటువంటి మట్టిలో మాణిక్యాలు ఈ బాలికలు స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ కోట రాజబాబు, యువజన విభాగం నిర్వాహకులు రఘు, సైన్స్ విభాగం బర్ల స్వామి, కాటారం […]
The post రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలకు కాటారం విద్యార్థినీలు ఎంపిక appeared first on Navatelangana.
Leave A Comment