అలా అని నిరవధిక జాప్యం కుదరదు కారణం చూపకుండా బిల్లును తిరస్కరించొద్దుదానిపై న్యాయ సమీక్ష జరపొచ్చువారి ‘విచక్షణ’పై విచారించలేం : రాష్ట్రపతి ప్రశ్నలకు సమాధానమిచ్చిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు నిర్దిష్ట కాలపరిమితిని విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలిపే విషయంపై రాష్ట్రపతి లేవనెత్తిన 14 నిర్దిష్ట సందేహాలను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం నివృత్తి చేసింది. తద్వారా […]
The post రాష్ట్రపతి,గవర్నర్లకు గడువు విధించలేం appeared first on Navatelangana.
Leave A Comment