గ్రామాల్లో నిఘా పెంచిన అటవీ శాఖజాగ్రత్తలు తీసుకోవాలని ఆ గ్రామాల ప్రజలకు సూచనలు నవతెలంగాణ – హైదరాబాద్‌రాష్ట్రంలో సంచరిస్తున్న పులి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించిన పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అది పలు జిల్లాల్లోని గ్రామాల పరిసరాల్లో తిరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి అడవిని వదిలి […]
The post రాష్ట్రంలో సంచరిస్తున్న పులి appeared first on Navatelangana.
Leave A Comment