• Login / Register
  • Site Logo

    రాష్ట్రంపై ఆర్థిక వివక్ష

    Rss వార్తలు

    తెలంగాణకు నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడేసొమ్ములు మావి… గొప్పలు మీవా?రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్నది రూ.1,33,208 కోట్లుకేంద్రం ఇస్తున్నది రూ.51 వేల కోట్లేప్రతిసారీ కేంద్ర మంత్రులు మేమిచ్చాం..తెచ్చాం అనటం దుర్మార్గంఅది ముమ్మాటికీ ప్రజల సొమ్మే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశానికి అధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదనీ, రాజకీయ ఉద్దేశంతో తెలంగాణపై ఆర్థిక వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు […]

    The post రాష్ట్రంపై ఆర్థిక వివక్ష appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment