నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / ఆత్మకూరుభువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆత్మకూరు మండలం రాయపల్లి గ్రామం నందు నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు గ్రామ ప్రజలకు ఉచితంగా జనరల్బి ఫిజీషియన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిపి, షుగర్, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి, […]
The post రాయపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం.. appeared first on Navatelangana.
Leave A Comment