కమిటీకి చైర్‌పర్సన్‌గా అపరాజిత సారంగి నియామకంన్యూఢిల్లీ : రాజ్యాంగ (130 సవరణ) బిల్లు, 2025 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025.. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు 2025లను పరిశీలించడానికి పార్లమెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా పార్లమెంటు సభ్యురాలు అపరాజిత సారంగిని నియమించారు. లోక్‌సభ బులెటిన్ ప్రకారం లోక్‌సభ , రాజ్యసభ రెండింటి నుంచి మొత్తం 31 మంది సభ్యులను […]
The post రాజ్యాంగ బిల్లు పరిశీలనకు జేపీసీ ఏర్పాటు appeared first on Navatelangana.
Leave A Comment