ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్..ఎస్సై గొల్లపల్లి అనూష..నవతెలంగాణ – జన్నారంకాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోవడం కంటే, సామరస్యం తొ నిండిన రాజీ మార్గమే అత్యుత్తమం. రాజీ మార్గమే రాజమార్గం అని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ఈ నెల 15వ తారీఖున తలపెట్టిన ప్రత్యేక లోక్ అదాలత్ ను జన్నారం మండల పరిధిలోని పౌరులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రత్యేకంగా కోరారు. లోక్ అదాలత్ అనేది కేసుల పరిష్కారానికి ఒక అద్భుతమైన […]
The post రాజీమార్గమే రాజమార్గం.. appeared first on Navatelangana.
Leave A Comment