హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు భగత్ డిమాండ్నవతెలంగాణ – వనపర్తి తన సోదరుడు కులాంతర వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించాడనే సాకుతో అమ్మాయి తరపు బంధువులు రాజశేఖర్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం దుర్మార్గమైన చర్య అని, రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు భగత్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన రాజశేఖర్ హత్య నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ […]
The post రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment