• Login / Register
  • Site Logo

    రష్యాతో శాంతి చర్చలు..ఉక్రెయిన్ చేరుకున్న యూఎస్ ఆర్మీ సెక్రటరీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రష్యాతో నిలిచిన శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ఇద్దరు అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు ఉక్రెయిన్‌ చేరుకున్నట్లు జాతీయ మీడియా బుధవారం పేర్కొంది. ఆర్మీ సెక్రటరీ డాన్‌ డ్రిస్కాల్‌, ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ రాండీ జార్జ్‌లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ, సీనియర్‌ కమాండర్లు, చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నట్లు ప్రణాళిక గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ తెలిపింది. ఉక్రెయిన్‌తో చర్చల తర్వాత ఆర్మీ సెక్రటరీ డాన్‌ డ్రిస్కాల్‌ రష్యన్‌ అధికారులను కలవనున్నట్లు మరో మీడియా ప్రత్యేక […]

    The post రష్యాతో శాంతి చ‌ర్చ‌లు..ఉక్రెయిన్ చేరుకున్న యూఎస్ ఆర్మీ సెక్రటరీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment