• Login / Register
  • Site Logo

    రంజాన్ తోఫా పంపిణీ

    Rss వార్తలు

    నవతెలంగాణ-సదాశివ నగర్: రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో బుధవారం పేద మైనార్టీలకు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహ‌శీల్దార్ ఆకుల సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్, సదాశివరెడ్డి, లింగారెడ్డి, రాములు, దేవేందర్, రాజయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

    The post రంజాన్ తోఫా పంపిణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment