బిఆర్ఎస్ నాయకులు ఉపకృష్ణ డిమాండ్నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా సరఫరా యాప్‌ను తక్షణమే రద్దు చేసి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, రైతు మిత్ర సంఘాల ద్వారా నేరుగా యూరియా అందించాలని భారత్ రాష్ట్ర సమితి నాయకుడు ఉప్పు కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వరి నాట్లు వేసి రెండు నెలలు గడిచినా యూరియా అందుబాటులో […]
The post యూరియా యాప్ రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment