• Login / Register
  • Site Logo

    యూరియా యాప్ పై అవగాహన కల్పించిన ఏవో రాజు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్ యూరియా యాప్ పై రైతులకు, ఫర్టిలైజర్ డీలర్లకు మండల వ్యవసాయ అధికారి రాజు సోమవారం అవగాహన కల్పించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పట్టా పాస్బుక్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే సంబంధిత గ్రామ ఏఈవో దగ్గర మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు యూరియా […]

    The post యూరియా యాప్ పై అవగాహన కల్పించిన ఏవో రాజు   appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment