• Login / Register
  • Site Logo

    యాదవ సంఘం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

    Rss వార్తలు

    నవతెలంగాణ–రామగిరి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లిలో యాదవ సంఘం 9వ వార్షికోత్సవం సందర్భంగా.. ఆ సంఘం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో నిరుద్యోగ యువతకు దాదాపు 1000 ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమం మారం తిరుపతి యాదవ్ అధ్యక్షతన జరగగా.. హెచ్.ఆర్.డి కార్తికేయ, జె.అమూల్య, ఎం.అనిల్ (యంగ్ ఇండియా) తదితర కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

    The post యాదవ సంఘం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment