సీపీఐ(ఎం) మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి నవతెలంగాణ – ఇబ్రహీంపట్నంమోడీ పాలనలో వ్యవస్థలన్నింటిని బలహీన పర్చారని సీపీఐ(ఎం) మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దివాలా కోరు విధానాల కారణంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపణలు విఫలం చెందాయని విమర్శించారు. 2026 జనవరి 18,19,20 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో జరగనున్న డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా మంగళవారం ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఆహ్వాన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. […]
The post మోడీ పాలనలో వ్యవస్థలన్నీ బలహీనం appeared first on Navatelangana.
Leave A Comment