వీధుల్లోకి వచ్చి అంగన్‌వాడీల భారీ నిరసనబీజేపీ పాలిత గుజరాత్‌లో డిమాండ్ల కోసం గళమెత్తిన కార్మికులు అహ్మదాబాద్ : మోడీ ఇలాకాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్మికులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గురువారం సీఐటీయూ అనుబంధ గుజరాత్ అంగన్‌వాడీ కర్మచారి సంఘటన్ పిలుపు మేరకు..హక్కులకోసం ఉద్యమించారు. అంగన్‌వాడీ కార్మికులు , సహాయకులకు కనీస వేతనాలపై గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని తప్పుబట్టారు. పదవీ విరమణ వయస్సు […]
The post మోడీ ఇలాకాలో హక్కుల పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment