నీరు విడుదల చేసి బీబీసీకింద పంటలను కాపాడాలిఏపీ, తెలంగాణ రైతుల పోటాపోటీ ఆందోళనలుఖమ్మం సీఈవో రమేశ్ బాబు హామీతో ఆందోళన విరమణజాతీయ రహదారిపై భారీగా నిలిచిన వాహనాలునవతెలంగాణ-బోనకల్‌బోనకల్ బ్రాంచ్ కెనాల్(బీబీసీ) కింద సాగుచేసిన సుమారు 3000 ఎకరాలలో మొక్కజొన్న పంట ఎండిపోతుందని కెనాల్ పరిధికి చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు తమ సరిహద్దుల ప్రాంతాల్లో విడివిడిగా రాస్తారోకో నిర్వహించారు. చివరికి ఖమ్మం సీఈవో రమేష్ బాబు రైతులతో మాట్లాడి ఆందోళన విరమించారు. ఖమ్మం జిల్లా బోనకల్, […]
The post మొక్కజొన్న పంట ఎండుతోంది appeared first on Navatelangana.
Leave A Comment