కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకిఒకరిపై పోక్సో కేసు నమోదు నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్‌మాయమాటలు చెప్పి బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ భార్గవ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌పై అదే గ్రామానికి చెందిన యువకుడు నాలుగు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మెదక్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. […]
The post మైనర్‌పై లైంగికదాడి appeared first on Navatelangana.
Leave A Comment