• Login / Register
  • Site Logo

    మైతాపూర్లో ఉచిత ఎముకల బలపరీక్ష శిబిరం

    Rss వార్తలు

    నవతెలంగాణ-రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామంలో శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఎముకల బలపరీక్ష శిబిరం నిర్వహించారు.డాక్టర్లు ఉదయ్ కుమార్,శ్వేత ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తలారి నాగమణి,ఉపసర్పంచ్ ప్రణయ్ రెడ్డి,వార్డు సభ్యులు శ్రీనివాస్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

    The post మైతాపూర్‌లో ఉచిత ఎముకల బలపరీక్ష శిబిరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment