గమ్యాన్ని చేరడానికి ఒక బాట కావాలిఒక భాష కావాలిభవితకు చదువుల దిక్సూచి భాషనవ చరితకు సంస్కారాల మార్గదర్శి భాషఅలల నడకతో నదీ ప్రవాహగతిని గుర్తించినట్టుమనం భాషతో గుర్తించబడిగురిచూసి వదిలే బాణంఎలా లక్ష్యాన్ని చేరుతుందోభాష కూడా అంతే భాష పూర్వీకుల భిక్షస్వీయజాగ్రతలే శ్రీరామరక్షనూతనోత్తేజాన్నిజ్ఞానోదయాన్ని అభ్యుదయాన్నిసామాజిక చైతన్యాన్ని అందించేది భాషఉనికిని అస్తిత్వాన్ని నిలబెట్టేది భాషముడిచిన రెక్కలతో మొగ్గలా కాదుముకుళిత హస్తాలతో గుభాళించేది భాషసరళమైన సున్నితమైన మార్దవమైన భాషకావాలని కోరను కవిచెక్కే అక్షరశిల్పానికిఅలంకారాల డాంబికమైన ప్రాకులాట్ఱ్ఱ భాష అననుకథనానికి కావల్సి అవసరానికి […]
The post మేరా భాష మహాన్ appeared first on Navatelangana.
Leave A Comment