• Login / Register
  • Site Logo

    మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఊరుకొండ ఆపదలో ఉన్న బడుగు బలహీనవర్గాల పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటానని ఇప్పపహాడ్ గ్రామ సర్పంచ్ బెక్కరి సునీత రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన దుబ్బ పరుశరాములు(55) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఇప్పపహాడ్ గ్రామ సర్పంచ్ బెక్కరి సునీత రాజశేఖర రెడ్డి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. […]

    The post మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment